Wedding Album designs will be delivered within 10 working days after photos are received.
ఫోటోలు అందిన రోజు నుండి 10 వర్కింగ్ డేస్లో వెడ్డింగ్ అల్బమ్ డిజైన్స్ ఇవ్వబడును.
Saree Ceremony, Birthday & other category designs will be delivered within 5 working days.
సారీ సెర్మనీ, బర్త్డే మరియు ఇతర కేటగిరీల డిజైన్స్ 5 వర్కింగ్ డేస్లో ఇవ్వబడును.
50% advance payment is mandatory to confirm the order.
ఆర్డర్ కన్ఫర్మ్ కావడానికి 50% అడ్వాన్స్ పేమెంట్ తప్పనిసరి.
A maximum of 2 revision rounds are provided for any layout adjustments.
డిజైన్ లేఅవుట్ మార్పుల కొరకు గరిష్టంగా 2 సార్లు మాత్రమే అవకాశం ఇవ్వబడును.
Original high-quality photos must be shared for the best design output.
అద్భుతమైన క్వాలిటీ డిజైన్ కొరకు ఒరిజినల్ హై-క్వాలిటీ ఫోటోలను మాత్రమే పంపగలరు.